సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళు హైవే రోడ్డుపై శృంగ వృక్షం గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాక్ పై ఉన్న రైల్వే గేటుకు రిపేరు , ఇతర రిపేర్లు చేయాల్సిన అవసరం ఉన్నందున , రైల్వే డిపార్ట్మెంట్ వారిచే , రేపు శనివారం ఉదయం 8గంటల నుండి( ది 17. 12. 2022) ,8.00 గంటల నుండి ఎల్లుండి ఆదివారం సాయంత్రం 7గంటల వరకు (18.12.2022 ), రైల్వే గేటు మూసి వేయబడును. కావున ఈ పిపి రోడ్ రహదారిపై పాలకొల్లు టు భీమవరం వైపు వెళ్లే వాహనదారులు ప్రయాణికులు, ఈ విషయాన్ని గుర్తించి దీనికి అనుబంధంగా మత్స్యపురి రోడ్డు మీద నుండి గాని వేండ్ర గ్రామం మీదుగా నవుడూరు,అటుగా వీరవాసరం మీదుగా గాని డైవర్షన్ తీసుకుని వెళ్లవలసిందిగా విజ్ఞప్తి.. .
