సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే కారు వేగంగా వెళుతూ రోడ్ ప్రక్కన కరెంట్ పోల్ ఢీ కొట్టగా అది పొంగిపోయింది అయ్యినప్పటికీ విద్యుత్తూ సరఫరా కారుకు చేరకపోవడం, అదే సమయంలో కార్లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఎవరో కాపాడినట్లు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ఎలీజా, మరియు కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మరొక కారులో జంగారెడ్డి గూడెం వైసీపీ క్యాంప్ ఆఫీసుకు ఎమ్మె ల్యే కుటుం బం ను తరలించారు,
