సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ రోజు శనివారం విడుదలయిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజాల ‘వాల్తేరు వీరయ్య ’ ట్రైలర్ ఎవరిఉహకు అందనంత జోష్ తో ఉంది. చిరంజీవి వాయిస్ లో కాస్త బేస్ తగ్గింది కానీ యాక్షన్ మరోసారి శంకర్ దాదా లోని చిరంజీవి తమాషా నటన మరోసారి కనిపించింది. ఇక థియేటర్లో పూనకాలు కాదు.. అంతకుమించి ఉండవచ్చని అభిమానులలో అంచనాలను భారీగా పెంచేసింది ఈ ట్రైలర్.. రవితేజ తో పేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అని , చిరంజీవి తో మీరు వస్తారు పోతారు నేను లోకల్ అంటూ చెప్పించిన డైలాగ్ వైరిటీగా ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కి న మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *