సిగ్మాతెలుగు డాట్, ఇన్‌న్యూస్: గునుపూడి, భీమవరం పట్టణంలో గునుపూడి పంచారామ క్షేత్రం లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంనకు నేడు, సోమవారం AP SIKLL DEVELOPMENT CORPORATION MD & CEO యస్.సత్యనారాణ, IAS రాగ ఆయనకు ఆలయ మర్యాదలతో శ్రీ స్వామివారి దర్శనం చేయించి, ఆలయం అర్చకులు ఆశీర్వదించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ వారిని శాలువతో సన్మానించి శ్రీ స్వామివారి జ్ఞాపిక ను అందజెయ్యడం జరిగింది. .
