సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షిక మహోత్సవాలలో భాగంగా నేడు, శనివారం ఫిబ్రవరి 4వ తేదీ న శ్రీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి అలంకారం ను పెద్దపుల్లేరు గ్రామానికి చెందిన కదిలింది మురళీకృష్ణ దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు, ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో ఉదయం నుండి మరింత విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకోనట్లు దేవాలయ సహాయ కమిషనర్ వై భద్రజీ తెలిపారు. నేటి రాత్రి 8 గంటల నుండి ప్రఖ్యాత.. మోహన్ సినీ మ్యూజికల్ నైట్ ఆహుతులను విశేషంగా అలరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *