సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో 14వ వార్డులో ‘ మినిషిర్ది’ గా ప్రసిద్ధి పొందిన సాయిబాబా ధ్యాన మందిరంలో 30 వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న సోమవారం సాయినాధుని హోమం తో ప్రారంభమయిన ఈ ఉత్సవాలు ఈ నెల 11 వ తేదీ శనివారం రోజు ఉదయం శ్రీ బాబావారి కి 22 ద్రవ్యాలతో మరియు అన్నం తో అభిషేకం తదుపరి భక్తులకు అన్నసమారాధన తో ముగియనున్నాయి. కావున భక్తులు ఈ కార్యక్రమాల ను శ్రీ సాయి సస్సంగ సేవాశ్రయయం ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *