సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం భీమవరం3 టౌన్ లోని మార్కెట్ యార్డులో భీమవరం టౌన్ జేసీఎస్ కన్వీనర్, వార్డు ఇంచార్జి, సెక్రటేరియట్ కన్వీనర్లు, 1,2,3,16,17,18,19,20,21,22 వార్డులకు చెందిన సచివాలయ గృహ బేరర్లు, తో “మా నమ్మకం మీరే జగన్” అనే హౌస్ బేరర్స్ శిక్షణా కార్యక్రమానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అడ్జక్షత వహించి సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులయిన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలనీ , అలాగే ప్రజలకు అందించవలసిన సచివాలయ సేవలులో , ప్రభుత్వ స్థలాలు, గృహాలు పొందిన లబ్దిదారులకు అందించవలసిన సహకారంలో మీ కృషి కీలకమని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *