సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే స్టేషన్ మరియు గుంటూరు, నంబూరు రైల్వే స్టేషన్ల మధ్య రైళ్ల ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా నేడు, బుధవారం నుండి ఎల్లుండి శుక్రవారం వరకు 3 రోజుల మధ్య పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పూర్తిగా రద్దు అయిన రైళ్లు 07464/07465 విజయవాడ-గుంటూరు(23, 24 తేదీల్లో). 07976 గుంటూరు-విజయవాడ(23, 24తేదీల్లో).పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు .. 07785 రేపల్లె-గుంటూరు రైలు తెనాలి, గుంటూరు మధ్య రద్దు(23, 24 తేదీల్లో) 17329 హుబ్లీ- విజయవాడ రైలు గుంటూరు,విజయవాడ మధ్య రద్దు(22, 23 తేదీల్లో). 17330 విజయవాడ-హుబ్లీ రైలు విజయవాడ, గుంటూరు మధ్య రద్దు(23, 24 తేదీల్లో). 12706/12705 సికింద్రాబాద్-గుం టూరు ఎక్స్ ప్రెస్ రైలు విజయవాడ,గుంటూరు మధ్య రద్దు(23, 24 తేదీల్లో) రైలు నంబరు 12077 చెన్నై సెంట్రల్-విజయవాడ ఎక్స్ ప్రెస్రైలు తెనాలి, కృష్ణకెనాల్ మీదగా దారి మళ్లింపు(23,24 తేదీల్లో) చేసినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *