సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, నేటి , శుక్రవారం ఉదయం రాయలం గ్రామంలో జరిగిన చినమిల్లి శ్రీను కుమార్తె నిశ్చితార్థం నకు పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఒకేసమయంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ,CBI మాజీ డైరెక్టర్ JD లక్ష్మీనారాయణ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులు, దక్షిణ భారత ఆక్వా వ్యాపార ప్రముఖులు, యూ. కాశీవిశ్వనాధ రాజు ఒకేసారి వేదికపైకి వచ్చి వధూవరులను ఆసిర్వదించడం తో కార్యక్రమం లో విచిత్రమైన కాంబినేషన్స్ తో శుభ కార్యక్రమంలో మంచి సందడి నెలకొంది.
