సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురపాలక సంఘానికి సంబంధించి స్థానిక SR-2 సంపు వద్ద రెండవ పట్టణ ప్రాంతానికి సంబంధించి పంపింగు మెయిను రిపేర్ వచ్చినందున… ఆ మెయిన్ పైపు రీపేరు నిమిత్తం పట్టణంలోని 29 నుండి 39 వార్డులకు రేపు శుక్రవారం అనగా 17-03-2023 ఉదయం మంచి నీటి సరఫరా జరగదు. కావున ప్రజలందరూ మంచి నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
