సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు అడబాల రాంబాబు వారి కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి కానుకగా 8గ్రాములు బంగారాన్ని కానుకగా అందజేశారు,ఈ కార్యక్రమం లో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు,
