సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శనివారం ఉదయం దర్శించుకున్న భక్తులు విశాఖపట్నం వాస్తవ్యులు, అడ్డాల దీపక్ చంద్ర శేఖర్, శిరీష దంపతులు దర్శించు కొన్నారు, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 51,000/- రూపాయలు ను కానుక గా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు,పాల్గొన్నారని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *