సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు,సోమవారం అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు చెరుకువాడ రమాగాయత్రి శ్రీ అమ్మవారికి కానుక గా 8గ్రాముల బంగారాన్ని అందజెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *