సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు 50కి పైగా బాషలలో ఉన్న మన సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్ వీక్షకులకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. గత 2 ఏళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావంతో ఎందరో ప్రజలు భారీ ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా నష్టపోయిన దురదృష్టకర సంఘటనలు అన్ని చోట్ల జరిగాయి. ప్రజలు అందరు తమ కుటుంబాలతో ఈ కొత్త ఏడాది 2022 మాత్రం భగవంతుని కృపతో మనం కరోనా నిబంధనలు పాటిస్తూ ..ఆరోగ్యంతో పాటు నూతన జవసత్వాలతో, సంతోషకర పరిణామాలతో తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలని, అన్నిరంగాలు అభివృద్ధి చెందాలని కోరుకొంటూ.. అత్యంత వేగంగా నిజాయితీ కూడిన మన సిగ్మా న్యూస్ ను అత్యధికంగా ఆదరిస్తు.. సోషల్ మీడియాలో, ఆన్ లైన్ న్యూస్ లో అగ్రస్థానంలో నిలబెట్టిన పశ్చిమ గోదావరి ప్రజానీకానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ.. అంతా మంచి జరగాలి..మనమందరం బాగుండాలి.. మీ ..సిగ్మా ప్రసాద్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *