సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పంచారామ సోమేశ్వరుడు కొలువై ఉన్న గునుపూడి ప్రాంతానికి వందలాది ఏళ్లుగా గ్రామా దేవతగా ప్రసిద్ధి పొందిన మహిమానిత్వ .. శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మీ రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు శాకాంబరీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాయగూరలు పళ్ళు, పుష్పాలు తో నిలువెత్తు శ్రీ అమ్మవారి ని చక్కగా వనదేవత గ వీక్షించడానికి భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *