సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం 2వ టౌన్ లో నూతనంగా విదులలో జాయిన్ అయిన 2వ పట్టణ పోలీస్ సి ఐ గుత్తుల శ్రీనివాస్ నేడు, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 2వ పట్టణంలో ప్రజల శాంతి భద్రతల విషయంలో నిబ్బద్దత తో పనిచేసి ఉత్తమ అధికారిగా సేవలు అందించాలని సి ఐ గుత్తుల శ్రీనివాస్ కు శుభాభినందనలు తెలిపారు మండలి చైర్మెన్ మోషేను రాజు..
