సిగ్మాతెలుగు డాట్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో లో నేడు, అమావాస్య బుధవారం నేపథ్యంలో ప్రజలు అమ్మవారి భక్తులు శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకొంటూ శ్రీ అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చారణ తో ‘చండి హోమం‘ ను దేవాలయ ధర్మమండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు, భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.
