సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలలో అనేక చోట్ల యువత రాజకీయాలకు కులమతాలలకు అతితతంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక చవితి పందిళ్ళలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు శ్రీ స్వామివారి విగ్రహాలను దర్శించుకొని యువత తో కలిపి ఉత్సహంగా గడిపారు. మన రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో శ్రీ గణేష్ మహారాజ్ అస్సిసులతో అంత శుభప్రదంగా ఉండాలని ప్రజలకు మంచి అభివృద్ధి శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. గునుపూడి, చినరంగనిపాలెం, గాంధీ నగర్. పుంత రెల్లి వీధి లో జరిగిన వినాయక చవితి వేడుకలలో శాసన మండలి చైర్మన్ , కొయ్యే మోషేను రాజు పాల్గొని భక్తులకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *