సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా బాషలలో ఉన్న మన సిగ్మాతెలుగు డాట్, ఇన్ వీక్షకులకు, సిగ్మా వెబ్ ఛానెల్ ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయులందరికి అందరికి సంక్రాంతి పండుగే! అయితే మన తెలుగువారికి అయితే ప్రధాన పండుగ !ఎన్నో వేల ఏళ్ళ నుండి తరతరాలుగా వస్తున్నా తెలుగు సంప్రదాయాలను, ప్రేమ ఆప్యాయతలను సజీవంగా భావి తరాలకు అందించే విశిష్ట పండుగ.. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న అందరిని వారి మూలలకు బంధువుల దగ్గరకు ఈ పండుగనాడు తీసుకొనివెళ్ళడం, లేదా ఆ తీపిగుర్తులను మరల మననం చేసుకోకుండా ఉండరు. అందుకే మన సిగ్మా వీక్షకులకు,శ్రేయోభిలాషులకు, ప్రకటన కర్తలకు అందరికి ఈ సంక్రాంతి తమ జీవిత కాలానికి గుర్తుండే తీపి గుర్తులు , అనుభూతులు మిగలచాలని , సుఖ సంతోషాలు కలుగ జెయ్యాలని కోరుకొంటూ.. మీ.. సిగ్మా ప్రసాద్..
