సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణంలో రేపు గురువారం ఉదయం గం.9.00లకు P.S.M. గరల్స్ హైస్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించబడును. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము . ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సదరు క్యాంపు నందు డాక్టర్లు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి సూచనలు చేసి అవసరమైన మందులు ఇచ్చేదరు. కావున జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నందు 19, 20 మరియు 21 వార్డుల ప్రజలు అందరూ పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకొనవలసినదిగా మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *