సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్ అయిన దరిమిలా నందమూరి కుటుంబ పెద్దగా తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్న బీజేపీ రాష్ట్ర అడ్జక్షురాలు పురంధరేశ్వరి అని వైసిపి నేతలు విమర్శిస్తున్నప్పటికీ.. BJPపార్టీలో కొందరు పెద్దలు ఆమె తీరును వ్యతిరేకిస్తున్నప్పటికీ ఢిల్లీలో కేంద్ర పెద్దల దృష్టికి చంద్రబాబు పరిస్థితిని తీసుకోని వెళ్ళటమే కాక నెల రోజులుగా ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రి అమిత్ షా ను కలవలేక నిరాశలో ఉన్న నారా లోకేష్ కు ఆమె బాసటగా నిలిచారు. ఆమె స్వయంగా లోకేష్ ను అమిత్ షా సన్నిధానంలోకి తీసుకొని వెళ్లి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ తాజా భేటీ ఫై ఢిల్లీలో నారా లోకేష్ నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించానని , చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్టు చెప్పాను. ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పా ను. సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. అన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పాను . ఇదంతా బీజేపీ చేయిస్తోం దని ఒక ఎం పీ, మంత్రి నేరుగా అన్నట్టు అమిత్ షాకు తెలిపాను.. దానికి ప్రతిగా అమిత్ షా నాతో‘‘ రాష్ట్రంలో బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు అరెస్టు వెనుక తాము లేమని చేప్పారు.. మేము ఎన్డీఏ, ఇం డియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం . దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశాను అని లోకేష్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *