సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శాస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. 2 గంటల పాటు చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించాక కొద్దీ విశ్రాంతి అనంతరం చంద్రబాబు తో వైద్యులు , సిబ్బంది ఫొటోలు దిగారు, (ఫై ఫొటోలో చూడవచ్చు తదుపరి చంద్రబాబు ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు కు ఈ కీలకమైన కంటి సర్జరీ కోసమే హైకోర్టు 4వారాల పాటు బెయిల్ మంజూరు చెయ్యడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *