సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీవారిని నేటి గురువారం ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు. సీఎం జగన్ పాలన లో శ్రీ స్వామివారి అస్సిసులతో రాష్ట్రము లోని ప్రజలు సుభిక్షంగా సుఖ శాంతులతో ఉండాలని కోరుకొన్నట్లు తెలిపారు.
