సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో నేడు, ఆదివారం ఈ సీజన్ లోనే ఎక్కువ మంది భక్తులు హాజరు కాగా.. నేడు, 6 రోజు భక్తులు ఉచిత సర్వ దర్శనాలతో పాటు ప్రత్యక దర్శనముల టికెట్స్ ద్వారా రూ.1,21,550/లు, పూజా రుసుముల ద్వారా రూ.800/లు, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.17,310/లు విరాళముల ద్వారా రూ.1,050/ మొత్తం రూ.1,40,995/లు ఆధాయం వచ్చిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.రేపు సోమవారం మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
