సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో. విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి విషయంలో… ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ. ఒక వినతి పత్రాన్ని. ఇవ్వడానికి ప్రయత్నించగా. దానిని అడ్డుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ముందస్తు హౌస్ అరెస్టు చేస్తూ .. మరికొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సందర్భంలో. భీమవరం ఒకటవ పోలీస్ స్టేషన్ దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి అభివృద్ధి చేసిందేమి లేదని కానీ ఇంకా సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు తప్ప. జిల్లా అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయట్లేదు. భీమవరం రైల్వే అండర్ టన్నులకు. కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తే. దానికి వైసిపి పార్టీ. రంగులు వేసుకోవడం. నిస్సిగ్గు పని అని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ రాష్ట్ర బిజెపి కార్యదర్శి. భూపతి రాజు శ్రీనివాస వర్మ. జిల్లా ప్రధాన కార్యదర్శులు సుభాష్ రాజు కోమటి రవికుమార్. కిషోర్ మోర్చా నాయకులు తోట గంగరాజు. అసెంబ్లీ కన్వీనర్. కే సురేంద్ర. తదితరులు పాల్గొనడం జరిగింది
