సిగ్మాతెలుగు డాట్, న్యూస్: మొత్తానికి సంక్రాంతి రేసులో 5 సినిమాలు వస్తున్నాయి అనుకుంటే థియేటర్స్ కొరతతో రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా నిర్మించిన ఈగిల్ సినిమా ఫిబ్రవరి 9 కివాయిదా పడింది. హీరో రవితేజ, నిర్మా తలు విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి రోజం తా చర్చిం చి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిలిం చాంబర్, కౌన్సిల్, గిల్డ్ పెద్దలు అంతా కలిసి నేడు, గురువారం మీడియాసమావేశం నిర్వహించారు. సం క్రాంతి పోటీని కాస్త తగ్గించినందుకు ఈగిల్ నిర్మాతలకు, హీరో కి ధన్యవాదాల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *