సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్లో రైలు కిం ద పడి విద్యార్థి ఆత్మ హత్య ? చేసుకున్న ఘటన నేడు, ఆదివారం పట్టణంలో సంచలనం రేపింది. మృతుడిని స్థానిక స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి కిరణ్(20)గా గుర్తించారు. సమస్యలు ఎంతగా బాధించాయో? కానీ మంచి భవిషత్తు ఉన్న ఆ యువ విద్యార్థి ధర్మవరం ఎక్స్ ప్రెస్ ఇంజిన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు అని ప్రాధమిక సమాచారం.. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అని ప్రాధమిక సమాచారం.. పూర్తీ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *