సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం,. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత ఐపీఎస్ గారు ప్రతి సోమవారం జిల్లాలో వివిధ పోలీస్ డివిజన్ వారీగా జిల్లా ప్రజలకు అందరి అందుబాటులో వారం వారం వెళ్లి నిర్వహిస్తున్న నిర్వహించే స్పందన కార్యక్రమమును రేపటి సోమవారం అనగా ది. 11-03-2024 తేదీన భీమవరంలోగల పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు నిర్వహిస్తున్నారు. కావున పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మరియు అర్జిదారులు గమనించి ఈ అవకాశమును సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నారు.
