సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూలు జిల్లా లో పర్యటిస్తున్న సీఎం జగన్ నేడు, గురువారం ఉదయం బనగానపల్లె బహిరంగ సభ నుం చి రాష్ట్రంలోని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం పథకం చివరి విడత నిధులను బటన్ నొక్కి 4,19,583 మంది మహిళా లబ్దిదారుల ఖాతాల్లోకి ఇవాళ విడుదల చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఏ కులానికి చెందిన మహిళా అయిన సరే అగ్ర కులానికి చెందిన మహిళా అయిన సరే .. ఈ పథకం కింద 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలులకు చెందిన మహిళలుకు వరుసగాగత 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 15000 రూపాయలు వేసి ఆడుకొంటున్నామన్నారు. . ఆర్థికంగా వెనుకబడిన అక్క చెల్లెమ్మ లు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ..ఈరోజు జమచేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొం టే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్క చెల్లెమ్మ లకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లువైఎస్సా ర్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగాం అన్నారు.
