సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సా ర్సీపీలో చేరారు. ఈలి నాని.. నేడు, గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షం లో వైఎస్సా ర్సీపీలో చేరారు. ఈలి నానికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు సీఎం జగన్. ఈలి నాని 2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం (పీఆర్పీ ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని తదుపరి రాజకీయ పరిణామాలలో టీడీపీలోచేరిపోయారు గతంలో తాడేపల్లిగూడెం టీడీపీ ఇం చార్జ్గా కూడా ఈలి నాని పని చేశారు.
