సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ , జనసేన తో కలసి ఎన్డీయే కూటమిలో చేరిన టీడీపీ.. కాస్త ఆలస్యం అయినప్పటికీ నేడు, మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ 9 మంది అభ్యర్థుల లిస్ట్ బయటకు వచ్చింది. వారి వివరాలు: విజయవాడ : కేశినేని చిన్ని, శ్రీకాకుళం : రామ్మోహన్ నాయుడు. గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్, నరసారావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు : మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,అనంతపురం : జేసీ పవన్ రెడ్డి. హిందూపురం : బీకే పార్థసారధి, నంద్యాల : బైరెడ్డి శబరి అని తెలుస్తుంది. ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఏలూరు సీట్లు బీజేపీ లేదా టీడీపీ లలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారో ? తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
