సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలకు సర్వశుభాలు కలగాలి అని శ్రీ అమ్మవారిని వేడుకొంటూ.. చండీహోమం ను ఆలయ అర్చకులు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో 75 మంది దంపతులు పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *