సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్న ట్రస్ట్ కు భీమవరం కి చెందిన బొల్లిoపల్లి వెంకటరావు శ్రీ లక్ష్మి దంపతులు 50,000 రూపాయలు కానుకగా సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు నిర్వహించి ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
