సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో ఉదయం ఆలయ అర్చకులు,వేదపండితులతో ‘చండీహోమం’ ఘనంగా నిర్వహించడం జరిగిందని దీనిలో 75 మంది దంపతులు పాల్గొన్నారని, ప్రజలకు సుఖ శాంతులు , విజయాలు, ఆరోగ్యం అందించే చండి హోమం విజయవంతం గా నిర్వహించామని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, తెలిపారు.
