సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని ఇంకా పూర్తీ స్థాయి అభివృద్ధి కి నోచుకోని ఆదర్శ్ నగర్ పార్క్, హౌసింగ్ బోర్డ్ పార్కులను మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల మరియు ఎం ఈ త్రినాధరావు సందర్శించి వాటి యొక్క స్థితిగతులను పరిశీలించారు. ఇప్పటికే చాల ఆలస్యం అయ్యిందని స్థానిక ప్రజలకు, చిన్నారులకు ఆహ్లాదం కలిగించేలా వెంటనే పార్క్ లను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం వారికి ఆదేశాలు జారీ చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *