సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో బీజేపీ ఎంపీ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ని ఆయన నివాసం లో నేడు, సోమవారం ఉదయం భీమవరం ఎమెల్య పూలపర్తి రామాంజనేయులు మర్యాద పూర్వకంగా కలసి రేపు, మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు శుభాభినందనలు తెలియజేసారు, భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కి తనవంతు పూర్తీ సహాయ సహకారాలు అందిస్తానని, ప్రజా సంక్షేమానికి అభివృధికి అందరం కలసి పని చేద్దామని వర్మ భరోసా ఇచ్చారు.
