సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: భీమవరం RMP & PMP అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఇటీవలే జరిగినది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షులు కొటికలపూడి గోవిందరావు లను మర్యాదపూర్వకంగా నేడు, బుధవారం కలవడం జరిగినది. నూతన కార్యవర్గానికి వారిరువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లువలస మణికుమార్. కార్యదర్శి ఉండపల్లి రాంబాబు ఉపాధ్యక్షులు తోట శంకరరావు. పసుపులేటి రాజేష్ కుమార. పంచదార సూర్యనారాయణ .ట్రెజరర్ మొగంటి వెంకట సూర్య ప్రసాద్. సహాయ కార్యదర్శులు పులకండం శివరామకృష్ణ, దొంగ బాలరాజు ,బొక్క బాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *