సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తురాలు విద్యా చైతన్య శ్రీనివాస దీప్తి 8 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు, మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *