సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, బుధవారం రాజకీయాలకు అతీతంగా ఒక ఆసక్తి పరిణామం జరిగింది. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద ఒక వ్యాపార సంస్థను నేటి , ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ, భీమవరం శాసన సభ్యులు, పులపర్తి రామాంజనేయులు , ఉండి శాసన సభ్యులు, రఘు రామ కృష్ణంరాజు, టీడీపీ జిల్లా అడ్జక్షులు. మాజీ ఎమ్మెల్యే మంతెన రామ రాజు , జనసేన ఉమ్మడి జిల్ల్లా అడ్జక్షులు ,మాజీ మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి చిన బాబు , టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులుమెంటే పార్ధసారధి భీమవరం ఛాంబర్ అడ్జక్షులు బొండాడ రాంపండు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీలు వేరయిన నేతలు కొద్దీ సేపు అక్కడ కులాసాగా కూర్చుని స్నేహితులుగా కొద్దీ సేపు మాటలు కలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *