సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ ఎస్సై గా ఛార్జి తీసుకొన్న కృష్ణాజీ నేడు, శుక్రవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను మర్యాదపూర్వకంగా కలుసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంజిబాబు ఎస్ ఐ కృష్ణాజీ నీ ఉద్దేశించి.. పోలీసులు అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ముందు ఉండాలని, ప్రజలకు పోలీసులకు స్నేహపూర్వక వాతావరణం తీసుకుని రావాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *