సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, సోమవారం ఉదయం నుండి రాయలసీమ లో కుండపోతగా వర్షాలు కురవడంతో అక్కడ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, జిల్లాలకు స్కూల్స్ కు విద్యాసంస్థలకు నేడు, సెలవులు ప్రకటించారు. ఇక కోస్త ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుండి వాయుగుండంగా మారె ప్రమాదం ఉండటంతో ఆయా జిల్లాల్లో రేపటి నుండి (మంగళ, బుధ, గురువారాల్లో) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *