సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు అయినా పీహెచ్ నాగరాణి గారి చేతుల మీదుగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు క్యాన్సర్ నుంచి రక్షించే విధంగా స్లొగన్స్ తో ముందుకు సాగింది ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి గారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి మహేశ్వరరావు గారు మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *