సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండో అంతస్తులో నిర్మించిన సభా మందిర ప్రారంభోత్సవంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)లు ప్రారంభించారు. శృంగావృక్షం శ్రీదత్త పీఠం పీఠాధిపతులు శ్రీసాయి దత్త నాగనంద సరస్వతీ స్వామీజీ, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు, యిర్రింకి సూర్యారావు, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
