సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, ఆదివారం ఉదయం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాల ధరించిన వందలాది మాతలచే శ్రీ సామూహిక కుంకుమ పూజలు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో 400 మంది పైగా మాతలు ఈ పూజలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
