సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మరియు భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ దర్శించుకున్నారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు,అమ్మవారి ఫోటో అందచేసినారు.
