సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ఈ రోజు సోమవారం గ్రామస్తులు, భక్తులు సమక్షములో మత్స్యపురి సమూహదేవాలయముల కార్యనిర్వహణాధికారి యమ్ రఘునాధ్ వారి పర్యవేక్షణలో భక్తులచే సమర్పించబడిన వస్త్రములు(చీరలు, పంచెలు) బహిరంగ వేలం ద్వారా విక్రయించగా రూ.69,480/-లు ఆధాయం వచ్చిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు తెలిపారు.
