సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో గతనెల 14న థియేటర్లలో విడుదలైంది. చాల కాలం తరువాత పూర్తీ పాత్రలో బ్రహ్మానందం ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ కన్నా ఓటిటి లోనే చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్న దృష్ట్యా ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఆహా వేదికగా ఇది రేపటి నుండి అంటే మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ తాత మనవళ్ల సెంటిమెంట్ కుటుంబ కధ సినిమాలో వెన్నెల కిషోర్ కామిడి ఈ సినిమాకు అదనపు బోనస్.. ఓటిటి లో అందరు ఒక లుక్ వెయ్యవచ్చ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *