సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానo నందు రేపు అనగా జులై 10వ తేదీ అనగా గురువారం ఆషాడ పౌర్ణమి సందర్బంగా..దేవస్థానం,మరియు దాతలు, భక్తుల సహకారం తో టన్నుల కొద్దీ వివిధ రకముల పండ్లు, కూరగాయలతో శ్రీ అమ్మవారిని శాఖంబరి.గా మార్చడంతో పాటు ఒక వనం తరహాలో దేవాలయ ఆవరణను అలంకరించ డానికి వివిధ మహిళా సేవ సమూహాలు. మరియు విజయవాడ కు చెందిన నిపుణులు సహకారం తో అలంకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయని అని,రేపు గురువారం అందరూ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శాఖంబరి..గా. దర్శనం చేసుకొని దివ్య అనుభూతి తో పాటు అమ్మ అనుగ్రహం పొందాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *