సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిల్ రాజు నిర్మాతగా ఇటీవల రిలీజ్ అయ్యి సినిమా యాక్షన్ సన్నివేశాలు భారీ చిత్రీకరించినప్పటికీ థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించలేకపోయిన సినిమా ‘తమ్ముడు’.. యువ హీరో నితిన్ ఒకనాటి హీరోయిన్ లైలా అక్క తముళ్లు గా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. జూలై 4న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ‘తమ్ముడు’ సినిమా ఆగస్టు 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి రానుంది.
