సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారిని నేడు, ఆదివారం దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన దాట్ల సురేష్ కుమార్ శాంతి కుమారి దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్రం కొరకు సుమారు 90000 రూపాయలు విలువచేసే 10 గ్రాముల బంగారం కానుకగా దేవాలయ సిబ్బందికి అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు, శేషవస్త్రం ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *